Central Bureau Of Investigation: తెలంగాణలో గ్రానైట్ కంపెనిలకు ఈడీ షాక్ ఇచ్చింది. గ్రానైట్ కంపెనీల అక్రమాల పై విచారణ జరిపించాలని సిబిఐకి లేఖ రాసింది. శ్వేతా ఏజన్సీ, ఏఎస్ యూవై షిప్పింగ్, జెఎం బాక్సీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్ పోర్ట్, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజన్సీస్, పిఎస్ ఆర్ ఏజన్సీస్, కెవిఏ ఎనర్జీ, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్, గాయత్రి మైన్స్ పై సిబిఐ విచారణ జరిపించాలని లేఖలో ఈడీ తెలిపింది.
Central Bureau Of Investigation: తెలంగాణలో గ్రానైట్ కంపెనిలకు ఈడీ షాక్ ఇచ్చింది. గ్రానైట్ కంపెనీల అక్రమాల పై విచారణ జరిపించాలని సిబిఐకి లేఖ రాసింది. శ్వేతా ఏజన్సీ, ఏఎస్ యూవై షిప్పింగ్, జెఎం బాక్సీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్ పోర్ట్, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజన్సీస్, పిఎస్ ఆర్ ఏజన్సీస్, కెవిఏ ఎనర్జీ, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్, గాయత్రి మైన్స్ పై సిబిఐ విచారణ జరిపించాలని లేఖలో ఈడీ తెలిపింది. దొంగ లెక్కలతో , తప్పుడు పత్రాలతో మైనింగ్ ఎగుమతి చేసి కోట్లు కొల్లగొట్టిన కంపెనల పై సిబిఐ విచారణ జరిపించాలని కోరింది.
C అభియోగాల పై విచారణ జరిపించాలని లేఖలో ప్రస్తావించింది ఈడీ.