brs bhavan in delhi: ఢిల్లీలో BRS కేంద్ర కార్యాల‌యం ప్రారంభం

brs bhavan in delhi: ఢిల్లీలో బీఆర్ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. వసంత్‌ విహార్‌లో నిర్మించిన బీఆర్ఎస్ భవన్‌ను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రారంభించారు. వాస్తుపూజ, సుదర్శన హోమం నిర్వహించారు.

  • Zee Media Bureau
  • May 4, 2023, 04:18 PM IST

brs bhavan in delhi: ఢిల్లీలో బీఆర్ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. వసంత్‌ విహార్‌లో నిర్మించిన బీఆర్ఎస్ భవన్‌ను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రారంభించారు. వాస్తుపూజ, సుదర్శన హోమం నిర్వహించారు. అనంతరం  కార్యాలయాన్ని ప్రారంభించి..ఆయన లోపల అడుగుపెట్టారు.

Video ThumbnailPlay icon

Trending News