MLC election : తెలంగాణ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ గెలుపు

MLC election : తెలంగాణలో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైద్రాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి నిల్చున్న సంగతి తెలిసిందే.

  • Zee Media Bureau
  • Mar 17, 2023, 07:28 PM IST

Video ThumbnailPlay icon

Trending News