Munugode By Election: మునుగోడులో మళ్లీ జోరందుకున్న వలసలు.. బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లోకి!

BJP Leaders joined TRS ahead of Munugode By Election. మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొంతకాలంగా అగ్ర నేతల వలసలు మళ్లీ జోరందుకున్నాయి. 

  • Zee Media Bureau
  • Oct 21, 2022, 06:51 PM IST

Political alignments are changing rapidly in the previous by-election. The migration of leaders, which stopped for some time, has picked up again. మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొంతకాలంగా అగ్ర నేతల వలసలు మళ్లీ జోరందుకున్నాయి. బీజేపీ నేతలకు గాలిమేస్తూ.. గుంజేసుకుంటున్నారు గులాబీ నేతలు. 

Video ThumbnailPlay icon

Trending News