Bihar Politics: క్లైమాక్స్‌కు చేరిన బీహార్ పొలిటికల్ డ్రామా..!

Bihar Politics: బీహార్ పొలిటికల్ హైడ్రామా క్లైమాక్స్‌కు చేరినట్లే కనిపిస్తోంది. కొంతకాలంగా బీజేపీతో దూరంగా ఉంటున్న సీఎం నితీష్‌కుమార్.. ఆ పార్టీకి షాకిచ్చేందుకు రెడీ అయ్యారు.

  • Zee Media Bureau
  • Aug 9, 2022, 05:16 PM IST

Bihar Politics: బీహార్ పొలిటికల్ హైడ్రామా క్లైమాక్స్‌కు చేరినట్లే కనిపిస్తోంది. కొంతకాలంగా బీజేపీతో దూరంగా ఉంటున్న సీఎం నితీష్‌కుమార్.. ఆ పార్టీకి షాకిచ్చేందుకు రెడీ అయ్యారు. పాట్నాలో జరుగుతున్న  జేడీయూ శాసనసభాపక్షసమావేశం అనంతరం ... గవర్నర్‌తో భేటీ కావాలని సీఎం నితీష్‌ నిర్ణయించారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా కోరారు సీఎం నితీష్. దీంతో ఆయన రాజీనామా సమర్పించే అవకాశం కనిపిస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News