Karnataka: కర్ణాటకలో మరో యువకుడిపై హత్యాయత్నం

Karnataka Crime: కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు సిటీ పొలిమేరలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. 
 

  • Zee Media Bureau
  • Jul 29, 2022, 04:51 PM IST

Karnataka Crime: కర్ణాటకలోని మరో యువకుడిపై హత్యాయత్నం జరిగింది. దక్షిణ కర్ణాటకలో ప్రవీణ్ నెట్టారు అనే యువకుడిపై హత్యాయత్న ఘటన మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. మంగుళూరు సిటీ పొలిమేరలో సురత్కాల్ వద్ద యువకుడిపై దాడి జరిగింది. 

Video ThumbnailPlay icon

Trending News