ATM chori attempt: 2 ఏటీఎంలలో చోరీకి యత్నించి ఆ తర్వాత బస్టాండులో దొరికాడు

ATM Robbery : అర్ధరాత్రి బస్టాండ్ సమీపంలో రెండు ఏటీఎం కేంద్రాలలో చోరీకి యత్నించిన నిందితుడిని కామారెడ్డి జిల్లా పిట్లం పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతోనే అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్న పోలీసులు. 

  • Zee Media Bureau
  • Sep 14, 2022, 01:00 AM IST

ATM Robbery : అర్ధరాత్రి వేళ ఒకే చోట రోజు రెండు ఏటీఎం కేంద్రాలలో దుండగులు చోరీకి యత్నించిన వైనం పోలీసులను ఖంగుతినేలా చేసింది. అదే సమయంలో పెట్రోలింగులో ఉన్న పోలీసులకు నిందితుడు అడ్డంగా దొరికిపోయాడు. అదేలాగో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్ట్ స్టోరీ వీక్షించాల్సిందే.

Video ThumbnailPlay icon

Trending News