IND vs PAK T20: ఆసియా కప్.. నేడే ఇండియా-పాకిస్తాన్ టీ20 మ్యాచ్..

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హైఓల్టేజ్ మూమెంట్. ఆసియా కప్‌లో భాగంగా నేడు ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. దాయాదుల మధ్య జరిగే ఈ టీ20 క్రికెట్ ఫైట్‌ను వీక్షించేందుకు ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

  • Zee Media Bureau
  • Aug 28, 2022, 03:01 PM IST

IND vs PAK T20 Asia Cup 2022: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హైఓల్టేజ్ మూమెంట్. ఆసియా కప్‌లో భాగంగా నేడు ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. దాయాదుల మధ్య జరిగే ఈ టీ20 క్రికెట్ ఫైట్‌ను వీక్షించేందుకు ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

Video ThumbnailPlay icon

Trending News