Unemployed youth protest: నిరుద్యోగుల సమస్యలపై చర్యలు తీసుకొవాలని గ్రూప్స్ ఫ్యాకల్టీ సీఎం రేవంత్ ను కోరారు. ఈ విషయంపై సీఎం రేవంత్ భేషజాలకు పోవద్దంటూ కూడా పలు వ్యాఖ్యలు చేశారు.
Groups faculty ashok sir: గ్రూప్స్ ఫ్యాకల్టీ అశోక్ సార్ నిరుద్యోగుల నిరసనలపై మాట్లాడారు. సీఎంరేవంత్ ఇలా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఆయన స్థాయిని దిగజారుస్తు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు.