Ashadam: ఆషాడంలో గోరింటాకు సంబరాలు.. దీని వల్ల లాభాలివే..

Ashadamasam: ఆషాడంలో గోరింటాకును మహిళలు ఎంతో ఇంట్రెస్ట్ గా పెట్టుకుంటారు. దీనిలోఅనేక మెడిసిన్ గుణాలు ఉంటాయి. మహిళలకు గర్బస్త సమస్యలు, నీటిలో నానడం వల్ల కలిగే సమస్యల్ని దూరంచేస్తాయి.

  • Zee Media Bureau
  • Jul 16, 2024, 12:04 AM IST

Ashadamadam: ఆషాడంలో మహిళలు బోనాలను వైభవంగాజరుపుకుంటారు. మెహందీలను అనాదీగా, ఆచారంగా చాలా మంది పెట్టుకుంటారు. 

Video ThumbnailPlay icon

Trending News