FIFA World Cup 2022: పెనాల్టీ షూటౌట్‌లో విజయం.. ఫిఫా ప్రపంచకప్ 2022 విజేతగా అర్జెంటీనా!

Argentina beat France and lift FIFA World Cup 2022 Title after 36 years .ఫిఫా ప్రపంచకప్‌ 2022లోఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో ఘన విజయం సాధించింది. 

  • Zee Media Bureau
  • Dec 19, 2022, 05:20 PM IST

Argentina won the FIFA World Cup. Argentina's three-and-a-half-decade wait has come to fruition. ఫిఫా ప్రపంచకప్ 2022 ఫైనల్ చాలా ఆసక్తికరంగా ముగిసింది. ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం చివరకు అర్జెంటీనానే వరించింది. ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండిగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో ఘన విజయం సాధించింది. 

Video ThumbnailPlay icon

Trending News