YS Sharmila: మొన్న కేసీఆర్‌కు.. ఇప్పుడు మోదీకి షర్మిల గిఫ్ట్‌

YS Sharmila Radio Gift To Narendra Modi: ఎన్నికల నేపథ్యంలో విస్తృత ప్రచారం చేస్తూనే సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తాజాగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగిందని అసహనం వ్యక్తం చేసిన షర్మిల ఈ సందర్భంగా మోదీకి టేప్‌ రికార్డర్‌/ రేడియోను గిఫ్ట్‌గా పంపారు.

  • Zee Media Bureau
  • May 8, 2024, 05:26 PM IST

Video ThumbnailPlay icon

Trending News