AP Minister Seediri Appalaraju vists Tirumala with his 150 followers. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు దాదాపు 150 మంది అనుచరులతో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు దాదాపు 150 మంది అనుచరులతో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దాంతో ఈ విషయం పెద్ద చర్చనీయాంశమైంది. గురువారం ఉదయం వీఐపీ ప్రోటోకాల్‌తో శ్రీవారిని దర్శించుకున్నారు. దాంతో తితిదే తీరుపై స్థానికులు, సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎక్కడ అధికారాన్ని దుర్వినియోదాగం చేయలేదని, ఓ సాధారణ భక్తుడుగా స్వామివారిని దర్శించుకున్నానని తెలిపారు.