Polavaram Project: పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబే

పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నాడు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తానంటే..చంద్రబాబు ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు.

  • Zee Media Bureau
  • Aug 22, 2022, 11:44 PM IST

AP Minister Ambatirambabu fired that Chandrababu was the reason for the delay in Polavaram

Video ThumbnailPlay icon

Trending News