Chandrababu Naidu : చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటాం

Chandrababu Naidu : చంద్రబాబుకు ఎర్రగుండ పాలెంలో తిరిగే అర్హత లేదని ఏపీ మాత్రం ఆదిమూలపు సురేష్‌ అన్నారు. దళితులను అవహేళన చేసిన చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అన్ని రంగాల్లోనూ ఆయన దళితులకు అన్యాయం చేశారని అన్నారు.

  • Zee Media Bureau
  • Apr 21, 2023, 04:48 PM IST

Video ThumbnailPlay icon

Trending News