Acharya Movie Tickets Prices in AP: ఆచార్య టికెట్ల ధరల పెంపునకు అనుమతిచ్చిన ఏపీ సర్కార్

Acharya Movie Tickets Prices Hiked in AP: ఆచార్య టికెట్ల ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతిచ్చింది.

  • Zee Media Bureau
  • Apr 27, 2022, 05:48 PM IST

Acharya Movie Tickets Prices Hiked in AP: ఆచార్య మూవీ టికెట్ల ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతిచ్చింది. ఆచార్య సినిమా ఈ నెల 29న విడుదల కానుండగా.. రిలీజ్ అయిన తర్వాత తొలి 10 రోజుల పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ల ధరలుపై రూ. 50 వరకు టికెట్ల ధరలు పెంచుకోవచ్చని ఏపీ సర్కార్ స్పష్టంచేసింది. 

Video ThumbnailPlay icon

Trending News