Amit Shah: అమిత్ షా తెలంగాణ టూర్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Amit Shah: కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది.  ఈ నెల 21న అమిత్ షా మునుగోడుకు రానున్నారు. 
 

  • Zee Media Bureau
  • Aug 19, 2022, 02:02 PM IST

Amit Shah Munugodu Tour: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 21న మునుగోడుకు అమిత్ షా రానున్నారు. మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం మునుగోడుకు వెళతారు. 

Video ThumbnailPlay icon

Trending News