Munugode Elections: మునుగోడులో రాజకీయ వేడి.. జోరుగా ఎన్నికల ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తెలంగాణలో ఏ ఇద్దరు కలిసినా మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుందనే చర్చే జరుగుతోంది.

  • Zee Media Bureau
  • Oct 22, 2022, 10:56 PM IST

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తెలంగాణలో ఏ ఇద్దరు కలిసినా మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుందనే చర్చే జరుగుతోంది.

Video ThumbnailPlay icon

Trending News