Moinabad Farmhouse Case: ఎమ్యెల్యేల ఫార్మ్ హౌజ్ కేసులో కీలక పరిణామం.. లాయర్‌ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు!

Advocate Srinivas makes sensational comments about SIT. ఫార్మ్ హౌజ్ కేసులో బండి సంజయ్ పేరు చెప్పాలంటూ సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని లాయర్‌ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు

  • Zee Media Bureau
  • Nov 29, 2022, 04:14 PM IST

A key development in MLA's Farm House case. ఎమ్యెల్యేల ఫార్మ్ హౌజ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్మ్ హౌజ్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పేరు చెప్పాలంటూ సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని లాయర్‌ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News