MLC Kavitha relative : గోదావరిలో దూకి ఎమ్మెల్సీ కవిత దగ్గరి బంధువు సూసైడ్

MLC Kavitha relative : మంత్రి హరీష్‌ రావు, ఎమ్మెల్సీ కవిత దగ్గరి బంధువు రమణా రావు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.

  • Zee Media Bureau
  • Jan 6, 2023, 01:09 PM IST

Video ThumbnailPlay icon

Trending News