Snake Catcher: బుసలు కొడుతున్న 12 అడుగుల కింగ్ కోబ్రా

బాత్రూమ్ లో దాక్కున్న 12 అడుగుల కింగ్ కోబ్రా. పట్టుకోబోతుంటే..బుసలు కొట్టి పైకి లేచినా..చాకచక్యంగా పట్టేసుకున్నాడు. అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలంలోని పేట గ్రామంలో జరిగిన ఘటన ఇది. 

  • Zee Media Bureau
  • Sep 15, 2022, 06:21 PM IST

A 12-foot king cobra made a ruckus in Lakshmi, Peta village, a suburb of Kashipuram, Anakapalli district, V Madugula mandal

Video ThumbnailPlay icon

Trending News