/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్-2020 ఫలితాలు (TS EAMCET 2020 Results) విడుదలయ్యాయి. తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేటి మధ్యాహ్నాం విడుదల చేశారు. హైదరాబాద్, కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లో 3.30 గంటలకు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలంగాణ ఎంసెట్ 2020 ఫలితాలు (TS EAMCET Results 2020) విడుద‌ల చేశారు. 

లింక్ 1 :  తెలంగాణ ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి   

లింక్ 2 : తెలంగాణ ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి 

అధికారిక వెబ్‌సైట్   

తెలంగాణ ఎంసెట్‌లో 75.29శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 89,734 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌కు అర్హత సాధించారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌కు 1,43,326 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 1,19,183 మంది ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు.

తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అక్టోబరు 9 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబరు 9 నుంచి 17 వరకు ఇంజనీరింగ్ సీట్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన అక్టోబరు 12 నుంచి 18 వరకు జరగనుంది. అభ్యర్థులు అక్టోబరు 12 నుంచి 20 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అక్టోబరు 22న మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్ల జరుగుతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Section: 
English Title: 
TS EAMCET 2020 Results Available at eamcet.tsche.ac.in
News Source: 
Home Title: 

TS EAMCET 2020 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇక్కడ చూసుకోండి

TS EAMCET 2020 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇక్కడ చూసుకోండి
Caption: 
TS EAMCET 2020 Results
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
TS EAMCET 2020 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇక్కడ చూసుకోండి
Publish Later: 
No
Publish At: 
Tuesday, October 6, 2020 - 15:01