TS POLYCET: తెలంగాణ పాలిసెట్ పరీక్షా ఫలితాలు రేపు(బుధవారం)రానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్,
నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతోపాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహిస్తారు. జూన్ 30న పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. సుమారు లక్షా 13 వేల 974 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
మరోవైపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రేపటి నుంచి జరగబోయే ఈసెట్ పరీక్ష సైతం రద్దు అయ్యింది. ఈనెల 14 నుంచి జరగబోయే ఎంసెట్ పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. పరీక్షకు వాయిదా వేయాలని ఉన్నత విద్యా మండలి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కసరత్తు
జరిగిపోయిందని..కాసేపట్లో ప్రకటన రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also read:CM Jagan Review on Floods: తక్షణ సాయం రూ.2 వేలు ఇవ్వండి..వరదలపై సీఎం జగన్ సమీక్ష..!
Also read:Kalyan Dev: విడాకుల వార్తల నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్.. దాని గురించేనా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
TS POLYCET: రేపే తెలంగాణ పాలిసెట్ ఫలితాలు..రిజల్ట్‌ను ఇలా చూడొచ్చు..!
పాలిసెట్ ఫలితాలకు రంగం సిద్ధం
విడుదల చేయనున్న అధికారులు
ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి