TS Updates: ఎన్నికల కమిషనర్ నియామకం, సీఎంతో భేటీ, ధర్మారెడ్డిని అభినందించిన కేసీఆర్..

తెలంగాణ (Telangana ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం ఒక కొలిక్కి వచ్చింది.

Last Updated : Sep 8, 2020, 09:21 PM IST
    • తెలంగాణ (Telangana ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం ఒక కొలిక్కి వచ్చింది.
    • రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్ (IAS ) అధికారి పార్థసారథి నియామకం జరిగింది.
TS Updates: ఎన్నికల కమిషనర్ నియామకం, సీఎంతో భేటీ, ధర్మారెడ్డిని అభినందించిన కేసీఆర్..

1.Election Commissioner: తెలంగాణ  (Telangana ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం ఒక కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్ (IAS ) అధికారి పార్థసారథి నియామకం జరిగింది.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ పార్థసారథీవ ఎలక్షన్ కమిషనర్ గా మూడేళ్లపాటు కొనసాగనున్నారు. . 

Filephoto of IAS Parthasarathi

 ( File Photo )

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగాక రాష్ట్ర తొలి ఎన్నికల కమిషనల్ గా నాగిరెడ్డిని నియమించింది ప్రభుత్వం

2.Challa Dharma Reddy: శాసనసభ సభ్యుడు చల్లా ధర్మారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ( CM KCR ) అభినందించారు. చల్లా ధర్మా రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు

Challa.

ఎమ్మెల్యే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో నియోజకవర్గంలో 7 మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించి 2,552 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

3.Partha Sarathi Met CM KCR: తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

IAS

Trump Residency: బిజినెస్ ట్రంప్ బ్లెడ్ లోనే ఉంది... ఇల్లు రాజభవనం కన్నా తక్కువేం కాదు

Trending News