కాళేశ్వరం ప్రాజెక్ట్: మేడిగడ్డ బ్యారేజ్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణకే తలమానికంగా నిలవనున్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఓ భాగమైన మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.

Last Updated : Jun 21, 2019, 01:24 PM IST
కాళేశ్వరం ప్రాజెక్ట్: మేడిగడ్డ బ్యారేజ్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణకే తలమానికంగా నిలవనున్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఓ భాగమైన మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకన్నా ముందుగా ఉదయం 11:23 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్విచాన్ చేసి ప్రాజెక్ట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించగా ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం 11:25 గంటలకు సీఎం కేసీఆర్ గుమ్మడి కాయను కొట్టి రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు.

Trending News