Big Saving Days Sale 2023: Samsung Galaxy S21 Fe 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌, ధర తెలిస్తే షాక్‌ అవుతారు!

Big Saving Days Sale Flipkart Mobile Offers: బిగ్‌ సేవిగ్‌ డేస్‌ సేల్‌ భాగంగా సాంసంగ్‌ Galaxy S21 FE 5G స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్‌ ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్స్‌ పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 16, 2023, 10:47 AM IST
Big Saving Days Sale 2023: Samsung Galaxy S21 Fe 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌, ధర తెలిస్తే షాక్‌ అవుతారు!

Big Saving Days Sale Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్టులో బిగ్‌ సేవిగ్‌ డేస్‌ సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌ శనివారం ప్రారంభమై ఈ నెల 19వరకు జరుగుతుంది. బిగ్‌ సేవిగ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఎలక్ట్రిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ ఆఫరర్స్‌ను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ టీవీలు ఈ సేల్‌ కేవలవ రూ. 10,000 నుంచే అందుబాటులో ఉన్నాయి. ఇక స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసేవారికి ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ఈ సేల్‌ మీరు స్మార్ట్‌ ఫోన్స్‌ కొనుగోలు చేస్తే దాదాపు 20 నుంచి 30 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సెస్‌ బ్యాంకు ద్వారా ఈ మొబైల్‌ ఫోన్స్ కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్‌ కూడా లభిస్తోంది.

బిగ్‌ సేవిగ్‌ డేస్‌ సేల్‌ భాగంగా సాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందిస్తోంది. సాంసంగ్‌ Galaxy S21 FE 5G మొబైల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ రూ. 74,999లకు మార్కెట్‌లోకి విడుదలు చేసింది. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌ బిగ్‌ సేవిగ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా రూ. 31,999లకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా డిస్కౌంట్స్‌ పొందడానికి ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సాంసంగ్‌ Galaxy S21 FE 5G మొబైల్‌ను యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది.

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఫ్లిఫ్‌ కార్ట్‌కు సంబంధించిన యాక్సెస్‌ బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ. 500ల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో మొత్తం డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 29,499లకే లభిస్తోంది. ఈ మొబైల్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ క్రమంలో పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 31,100ల వరకు బోనస్‌ లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కేవలం రూ. 899లకే లభిస్తోంది. అంతేకాకుండా Galaxy S21 FE 5G మొబైల్‌ ఫోన్‌పై ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

సాంసంగ్‌ Galaxy S21 FE 5G ఫీచర్లు:
✽ 6.4 అంగుళాలు డిస్‌ప్లే
✽ 1080 x 2340 పిక్సెల్‌ క్లారీటి
✽ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే
✽ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
✽ ఆండ్రాయిడ్ 12తో పాటు ఆండ్రాయిడ్ 13కి అప్‌గ్రేడబుల్
✽ Qualcomm SM8350 స్నాప్‌డ్రాగన్ 888 5G
✽ ఆక్టా-కోర్ CPU
✽ ట్రిపుల్ కెమెరా సెట్‌ అప్‌
✽ 32 MP సెల్ఫీ కెమెరా
✽ 3.5 మిమీ జాక్
✽ Li-Ion 4500 mAh బ్యాటరీ
✽ 25W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News