Redmi Note 10 Pro: సాధారణ బడ్జెట్ లోనే ఎక్కువ ఫీచర్లను అందించే దిశగా ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ రెడ్మీ ఎప్పుడు ముందుంటుంది. అయితే ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన రెడ్మీ నోట్ 10 ప్రో కస్టమర్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం లభించే బడ్జెట్ ఫోన్లలో ఇది ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్ గా చెప్పవచ్చు. ఈ ఫోన్ను మార్కెట్లో రూ.27,000 లకు విడుదల చేసిన కంపెనీ.. ప్రస్తుతం ఆఫర్లలో భాగంగా రెడ్మీ నోట్ 12 ప్రో(Redmi Note 12 Pro) కేవలం రూ. 24,999 లకే విక్రయిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఈ కామర్స్ దిగ్గజమైనా ఫ్లిప్కార్ట్ లోనే లభిస్తోంది. ఈ ఆఫర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఫ్లిప్కార్ లో రెడ్మీ నోట్ 10 ప్రో పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.2000 దాకా తక్షణ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ డిస్కౌంట్ పోను కేవలం ఈ స్మార్ట్ ఫోన్ రూ.20, 999లకే పొందవచ్చు. అంతేకాకుండా చాలా బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఈ ఆఫర్ నడుస్తోంది. కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచి డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతం రెండు రకాల వేరియంట్లలో లభిస్తోంది.. 128 జిబి ధర రూ.26,999 కాగా 256 జిబి వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది.
ఎక్స్చేంజ్ ఆఫర్:
రెడ్మీ నోట్ టెన్ ప్రో పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. మీరు తక్కువ ధరలు ఈ ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్లు వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్ మీ పాత ఫోన్ కండిషన్ ని బట్టి డిస్కౌంట్ను అందిస్తుంది. ఒకవేళ మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే దాదాపు రూ. 23,000 దాకా ప్రత్యేక డిస్కౌంట్ను అందిస్తోంది ఫ్లిప్కార్ట్. అంతేకాకుండా అడిషనల్ గా రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ అన్ని ఆఫర్లు ఫోను రెడ్మీ నోట్ 12 ప్రో (Redmi Note 12 Pro) రూ. 2,999 మీరు కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ ప్రత్యేక ఫీచర్లు:
ప్రస్తుతం చాలామంది కెమెరా క్వాలిటీని చూసి కూడా స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేస్తున్నారు. ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు డి ఎస్ ఎల్ ఆర్ కెమెరాకు బదులుగా ఫోన్ కెమెరాలను వినియోగించి చిత్రీకరిస్తున్నారు. అయితే మీరు మంచి కెమెరా క్వాలిటీ ఉన్న స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే..రెడ్మీ నోట్ 10 ప్రో (Redmi Note 12 Pro) కొనుగోలు చేయవచ్చు. ఇది 50 mp లో లైట్ లుక్ టీచర్ తో అందుబాటులో ఉంది. కాబట్టి ఈ ఫోన్ కెమెరాతో చీకటి ప్రదేశాల్లో కూడా చక్కగా చిత్రీకరించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook