Oppo Reno10 Pro 5G Bank Offers: అమెజాన్‌లో Oppo Reno 10 Pro మొబైల్‌పై ఊహించని బ్యాంక్‌ ఆఫర్‌..పూర్తి వివరాలు ఇవే!

Oppo Reno10 Pro 5G Bank Offers: అతి తక్కువ ధరలోనే ఒప్పో మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో Oppo Reno 10 Pro స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2024, 06:07 PM IST
Oppo Reno10 Pro 5G Bank Offers: అమెజాన్‌లో Oppo Reno 10 Pro మొబైల్‌పై ఊహించని బ్యాంక్‌ ఆఫర్‌..పూర్తి వివరాలు ఇవే!

Oppo Reno10 Pro 5G Bank Offers: మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అందులో ప్రీమియం కెమెరా కలిగిన మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌. ఇటీవలే మార్కెట్‌లో లాంచ్‌ అయిన Oppo Reno 10 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ప్లాట్‌ తగ్గింపు కూడా లభిస్తోంది. ఈ మొబైల్‌ శక్తివంతమైన కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్,  12GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందలో అనేక శక్తివంతమైన ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే అమెజాన్‌లో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అదనంగా కొన్ని డిస్కౌంట్స్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుతం అమెజాన్‌లో Oppo Reno 10 Pro స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ.44,999తో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా 27 శాతం తగ్గింపుతో కేవలం రూ.32,990కే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ మొబైల్‌ను BOBCARD, OneCard క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1,200 వరకు తగ్గింపు లభిస్తుంది.

అంతేకాకుండా  HSBC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లించిన దాదాపు రూ. 2,750 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో డిస్కౌంట్‌ ఆఫర్స్ అన్ని పోను ఈ మొబైల్‌ కేవలం రూ.30,240లకే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది. 

ఓప్పో రెనో 10 ప్రో 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్ వివరాలు:
డిస్‌ప్లే:

6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
2400 x 1080 పిక్సెల్‌ రిజల్యూషన్

ప్రాసెసర్:
Qualcomm Snapdragon 8 Gen 2,  MediaTek Dimensity 9300 

ర్యామ్ & స్టోరేజ్:
8GB/12GB LPDDR5 RAM
128GB/256GB UFS 3.1 స్టోరేజ్

కెమెరా:
వెనకవైపు ట్రిపుల్ కెమెరా సిస్టమ్:
50MP ప్రధాన కెమెరా
32MP టెలిఫొటో లెన్స్
8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్
32MP సెల్ఫీ కెమెరా

బ్యాటరీ:
4700mAh బ్యాటరీ
100W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

ఇతర ఫీచర్లు:
5G కనెక్టివిటీ
Wi-Fi 6
బ్లూటూత్ 5.3
NFC
USB టైప్-C పోర్ట్
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News