Oppo Reno 8T Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO Reno8T 5G మొబైల్‌పై ప్రత్యేక డీల్‌..రూ.2,399కే పొందండి!

Drop Oppo Reno 8T Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO Reno8T 5G మొబైల్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌ నడుస్తోంది. ఈ డీల్‌లో భాగంగా మీరు మొబైల్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలోనే లభిస్తుంది. అంతేకాకుండా బ్యాంకు, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2023, 05:39 PM IST
Oppo Reno 8T Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO Reno8T 5G మొబైల్‌పై ప్రత్యేక డీల్‌..రూ.2,399కే పొందండి!

Drop Oppo Reno 8T Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో దసరా పండగ సందర్భంగా త్వరలోనే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సేల్‌ ప్రారంభం కాకముందే కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక డీల్‌ నడుస్తోంది. అతి తక్కువ ధరలో మంచి ప్రీమియం కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో మీరు OPPO Reno8T 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 

మీరు ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO Reno8T 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఈ మొబైల్‌పై బ్యాంకు ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు. బ్యాంకు ఆఫర్స్‌లో భాగంగా మీరు సిటీ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపుతో ఈ మొబైల్‌ను పొందవచ్చు. దీంతో పాటు మీరు కోటక్‌ మహింద్రా బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే..రూ. 1,000 వరకు అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. మీరు ఈ OPPO Reno8T 5G మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేసి బిల్‌ చెల్లించిన దాదాపు 5 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

మీరు ఈ మొబైల్‌పై అదనపు తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటే దాదాపు రూ. 27,600 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ మీ స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. మీ మొబైల్‌ ఫోన్‌ కండీషన్‌ బాగుంటే పై డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో మీరు అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ. 2,399కే పొందవచ్చు.     

OPPO Reno8T 5G మొబైల్‌ ఫీచర్స్‌:
6.7 అంగుళాలు డిస్ల్పే
1080 x 2412 పిక్సెల్‌లు రిజల్యూషన్‌
Qualcomm SM6375 స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్
ఆక్టా-కోర్ CPU
అడ్రినో 619 GPU
ట్రిపుల్ 32 MP సెల్ఫీ కెమెరా
2 MP, f/3.3, 34mm మైక్రోస్కోప్ కెమెరా
108 MP ప్రధాన కెమెరా
Li-Po 4800 mAh బ్యాటరీ
67W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News