Drop Motorola Edge 30 Ultra Price In India Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ రోజు ముగియనుంది. దీంతో ఫ్లిఫ్‌కార్ట్‌లో ఎలక్ట్రిక్ వస్తువులపై విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ఈ రోజే లాస్ట్ డే కావడంతో స్మార్ట్ ఫోన్స్ సేలింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతేకాకుండా కొన్ని మొబైల్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేక డీల్‌ను నడుపుతోంది. ఈ డీల్‌లో భాగంగా అత్యంత ప్రీమియం ఫీచర్స్ కలిగిన Motorola Edge 30 Ultra స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్స్‌పై బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ మొబైల్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అయితే మొదట ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్ MRP రూ.74,999కు విక్రయించింది. ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా మీరు ఈ మొబైల్‌ను రూ.49,999కే పొందవచ్చు. అంతేకాకుండా రూ.1,000 వరకు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ నుంచి తగ్గింపు పొందవచ్చు. ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ పొందడానికి తప్పకుండా ఫ్లిఫ్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్ ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు ముందుగా మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్ చేసి కొనుగోలు చేస్తే దాదాపు రూ.46,150 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిసౌంట్ ఆఫర్స్ పోను ఈ స్మార్ట్ ఫోన్ రూ. 3,849కే పొందుతారు. దీంతో పాటు మీరు ఈ మొబైల్‌ను నో కాస్ట్ EMI ఆప్షన్ ద్వారా కూడా కొనుగోలు చేయోచ్చు.
ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
12 GB LPDDR5 ర్యామ్ + 256 GB UFS 3.1 స్టోరేజ్
8+ Gen 1 ప్రాసెసర్
200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా
50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా
60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
6.67 అంగుళాల డిస్‌ప్లే
144Hz రిఫ్రెష్ రేట్
1250 నిట్స్ బ్రైట్‌నెస్
4610mAh బ్యాటరీ
125 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
50 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..