Poco X4 Pro 5G Price: అత్యంత చౌకగా POCO X4 Pro 5G మొబైల్‌..ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంకు ఆఫర్స్‌ మీ కోసం..

Drop Poco X4 Pro 5G Price: మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి సరైన సమయంగా చెప్పొచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO X4 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ అందిస్తోంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ మొబైల్‌పై అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2023, 11:30 AM IST
Poco X4 Pro 5G Price: అత్యంత చౌకగా POCO X4 Pro 5G మొబైల్‌..ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంకు ఆఫర్స్‌ మీ కోసం..

 

Drop Poco X4 Pro 5G Price:  ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్‌ ప్రారంభం కాకముందే కొన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులపై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ సమయంలో ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌ కొన్ని ప్రత్యేకమైన స్మార్ట్‌ ఫోన్స్‌పై అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా POCO కంపెనీ ఇటీవలే విడుదల చేసిన X4 Pro సిరీస్‌ మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ POCO X4 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ అదనపు తగ్గింపు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

POCO X4 Pro 5G మొబైల్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో మొత్తం రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా మూడు కలర్స్‌లో కంపెనీ అందిస్తోంది. మొదట పోకో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ. 23,999లతో విక్రయించింది. అయితే ప్రత్యేక ఆఫర్స్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 16 శాతం తగ్గింపుతో రూ. 19,999లకే లభిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు పొందడానికి POCO X4 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఫ్లిఫ్‌కార్ట్‌ POCO X4 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంకుతో ఈ POCO X4 Pro 5G మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఒక సర్‌ఫ్రైజ్‌ క్యాష్‌ బ్యాక్‌ను పొందవచ్చు. 

ఈ మొబైల్‌ను అతి తక్కువ ధరతో పొందాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌కి ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ. 14,099 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు  POCO X4 Pro 5G మొబైల్‌ రూ. 5,900కే పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News