కరోనా వైరస్ మనుషులు, జంతువులు, అన్ని రంగాలతో పాటు తాజాగా వాతావరణంపైనా ప్రభావం చూపిస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో కాస్తు ముందుగానే వర్షాలు కురవనున్నాయి.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా రకాలుగా మార్పులు వస్తున్నాయి. షేక్ హ్యాండ్ లు ఇవ్వడాన్ని జనం పూర్తిగా నిషేధించారు. చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నారు. అంతే కాదు ఇళ్ల నుంచి అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు
ప్రపంచాన్ని గజ గజా వణికిస్తున్న కరోనా వైరస్.. భారత్లోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ అనుమానిత కేసులు ఉండగా.. తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఒక్కో కేసు నమోదైంది.
కరోనా వైరస్ ప్రభావంతో పలకరింపులే మారిపోయాయి. ఇదివరకటిలాగా చేతులు కలుపుకోవడం.. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం.. ఆత్మీయంగా కౌగిలించుకోవడం..ఇలా అంతా మారిపోయింది. ఇప్పుడు కొత్త తరహా పలకరింపులు మొదలయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు 27 దేశాల ప్రజలు గడగడా వణుకుతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొచ్చి పడుతుందోనని భయపడుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 3 వేల మంది మృత్యువాతపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.