Do These 5 Yoga Asanas To Live For 70 Years: ప్రతి రోజూ ఈ ఆసనాలు వేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా భద్రాసనం వేయడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది.
Matsyasana Benefits: ప్రస్తుత చాలా మంది బిజీ లైఫ్ స్టైల్ కారణంగా వివిధ రకాల ఆహారాలను తీసుకుంటున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీర అభివృద్ధికి తప్పకుండా పోషకాలు ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
If Yoga Teacher as Umpire: మహారాష్ట్ర లోకల్ క్రికెట్ టోర్నమెంట్ పురందర్ ప్రీమియర్ లీగ్ లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. మ్యాచ్ లో వైడ్ బాల్ సిగ్నల్ ను అంపైర్ విచిత్రమైన సంజ్ఞ చేశాడు. సాధారణంగా చేతులతో వైడ్ బాల్ గా చూపిస్తారు.. కానీ, ఈ అంపైర్ క్రేజీగా ఆలోచించి కాళ్లతో సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ మహిళా యోగా టీచర్ తన సహోద్యోగితో అమానుషంగా ప్రవర్తించింది. మత్తు మందు ఇచ్చి...తోటి యోగా గురువు ప్రైవేటు భాగాలను కోసేసింది. అనంతరం కనిపించకుండా పోయింది. ఈ ఘటన జైపూర్ లో చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.