Yoga in Weight Loss: బరువు తగ్గడానికి మంది ప్రతి రోజు ఎంతో కష్టపడి జిమ్లలో వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఆసనాలు వేయాల్సి ఉంటుంది. వీటిని వేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Do These 5 Yoga Asanas To Live For 70 Years: ప్రతి రోజూ ఈ ఆసనాలు వేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా భద్రాసనం వేయడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది.
Migraine Yoga Tips: ఇటీవలి కాలంలో చాలామందికి తలనొప్పి ప్రధాన సమస్యగా మారుతోంది. వివిధ రకాల పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు దీనికి కారణాలుగా తెలుస్తున్నాయి. ఆందోళన, ఒత్తిడి కూడా ఇతర కారణాలుగా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.