Thyroid Diet: ఆధునిక జీవవ విధానంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిలో అత్యధికం లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల వల్లే వస్తుంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అలాంటి సమస్యల్లో ఒకటి థైరాయిడ్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Weight Loss Diet: స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారా..రోజూ తినే డైట్‌ను కొద్దిగా మార్చితే వేగంగా బరువు తగ్గించుకోవచ్చు. కేవలం 3 వారాల్లోనే ఫలితాలు చూడవచ్చు. అదెలాగో చూద్దాం..
Wheat price భారత్‌లో గోధుమ ధరలు తగ్గనున్నాయి. గోధుమలపై కేంద్రం ఎగుమతి నిషేధించడంతో ధరలు దేశవ్యాప్తంగా దిగిరానున్నాయి. ఎగుమతుల కారణంగా ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా గోధమతో పాటు గోధుమ పిండి రిటైల్ ధర ఏకంగా 19 శాతం పెరిగినట్లు కేంద్ర ఆహార కార్యదర్శి సుభాన్ష్ పాండే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎగుమతులపై నిషేధం విధించడంతో ధరలు తగ్గుతాయని ఆయన వెల్లడించారు. ఎగుమతులకు తోడు రష్యా-ఉక్రెయిన్ల మధ్య సంక్షోభం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని ఆయన తెలిపారు.
Bread Biscuit Prices Hike India: భారత్‌లో క్రమంగా ద్రవ్యోల్బనం పెరుగుతోంది. దాని తోడు నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఓ పక్క సామాన్యుల పాలిట ధరలు సమస్యలుగా మారుతున్నాయి.
Afghanistan: అఫ్గనిస్థాన్‌లో తీవ్ర సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో పలు దేశాలు మానవతా సాయం కింద ఆహార ధాన్యాలు పంపుతున్నాయి. ఈ సందర్భంగా భారత్ కు ధన్యవాదాలు తెలిపారు తాలిబన్లు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.