how can you get scammed on whatsapp: కొంతమంది కేటుగాళ్లు వాట్సాప్ లో షేర్ చేసిన లింకులను నొక్కగానే పింక్ కలర్ వాట్సాప్ డౌన్లోడ్ అవుతోంది. ఇది డౌన్లోడ్ చేసిన గంటల వ్యవధిలోని బ్యాంకులో నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
Whatsapp New Features 2023: వాట్సాప్ వినియోగదారులకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వాట్సాప్ లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఆ ఫీచర్ ఏంటో.. ఆ ఫీచర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుుడు అప్డేట్స్ అందిస్తోంది. యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. కొత్తగా మరో ఫీచర్ అందుబాటులో తీసుకొస్తోంది.
యూజర్ల రక్షణకై ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను, కొత్త విధానాలను ప్రవేశపెడుతున్న వాట్సప్..ఇప్పుడు మరో కొత్త పీచర్ ప్రారంభించించి. ఇక నుంచి వాట్సప్ వెబ్‌లో కూడా అందుబాటులోకి రానుంది.
పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) వెబ్ వాట్సాప్ లాగిన్(Web WhatsApp Login) కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మీ వెబ్ వాట్సాప్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాన్ని కల్పించినట్లు వాట్సాప్ చెబుతోంది. వాట్సాప్‌ను కంప్యూటర్‌కు లింక్ చేయడానికి ముఖం లేదా బయోమెట్రిక్ స్కానింగ్ ఫీచర్‌ను సిద్ధం చేసింది.
Whatsapp privacy feature: వాట్సప్ ప్రైవసీ ఫీచర్లు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారాయి. వాట్సప్ భవిష్యత్ ఆందోళనగా మారింది. మరమ్మత్తు చర్యలు చేపట్టింది. వార్తాపత్రికల్లో ప్రకటనలివ్వడమే కాకుండా..వాట్సప్ స్టేటస్‌లో పోస్ట్ చేసింది. అసలేంటి సమస్య...వాట్సప్ ప్రైవసీ ఫీచర్లేంటి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.