Rashmika Mandanna- Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందాన రిలేషన్ గురించి ప్రస్తుతం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ తాము ప్రేమలో ఉన్నాము అన్న విషయం అఫీషియల్ గా చెప్పకపోయినా.. వారు మాట్లాడే మాటలు చేసే చేష్టల వల్ల అందరికీ అర్థం అవుతూ ఉంటుంది.. ఇప్పుడు మరోసారి అదే జరిగింది..
Vijay devarakonda and rashmika mandanna dinner date: ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకొస్తూ విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ కెమెరాలకు చిక్కారు. ఆదివారం (డిసెంబర్ 19) రాత్రి ఇద్దరు కలిసి ఆ రెస్టారెంట్లో డిన్నర్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒకే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.