CM Yogi Adityanath News: మినీ సార్వత్రికంలో భారతీయ జనతా పార్టీ విజయదుంధుభి మోగించింది. పంజాబ్ సహా ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంతో కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్ లో వరుసగా రెండోసారి సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారం చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన వేషధారణ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
Akhilesh Yadav 2022 Uttar Pradesh assembly polls:ఉత్తరప్రదేశ్‌లో 2022 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. రానున్న అసెంబ్లీ పోరులో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డి)తో (Rashtriya Lok Dal )(RLD)పొత్తును ఖరారు చేసిన అఖిలేష్ యాదవ్.. సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని చెప్పారు.
Priyanka Gandhi UP Election: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం (Congress Pratigya Yatra) మొదలుపెట్టింది. ప్రచారంలో భాగంగా ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టడం సహా మహిళల కోసం ప్రత్యేకంగా హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా తెలిపారు.
Uttar pradesh Elections Survey: ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై అప్పుడే సందడి నెలకొంది. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మరోసారి పీఠమెక్కేందుకు యోగీ ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
SP-AAP Alliance: దేశం మొత్తం ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వైపు ఆసక్తి కనబరుస్తుంటుంది. అందుకే ఏడాది ముందే ఎన్నికల వేడి మొదలైపోయింది. పార్టీల మధ్య పొత్తు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. రానున్న యూపీ ఎన్నికల్లో ఆప్, సమాజ్‌వాది పార్టీల మధ్య పొత్తు యత్నాలు జరుగుతున్నాయి.
UP Elections: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఎంఐఎం సిద్ధమవుతోంది. మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న ఎంఐఎం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బరిలో దిగేందుకు వ్యూహం పన్నుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.