UAN Activation: యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేయడానికి, ఉపాధి లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ELI) ప్రయోజనాలను పొందడానికి బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువు మళ్లీ పొడిగించింది. అసలు గడువు నవంబర్ 30, 2024, ఆ తర్వాత డిసెంబర్ 15, 2024 వరకు పొడిగించింది. మరోసారి ఈ గడువును పొడిగించారు. జనవరి 15వ తేదీ 2025 వరకు తేదీని పొడిగించినట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది.
EPFO New Rules: మీరు పీఎఫ్ ఖాతాదారులు అయితే బిగ్ అలర్ట్. డిసెంబర్ 15వ తేదీ లోపు UAN, బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడానికి కేవలం ఇంకా నాలుగు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ గడువు ముగిసే లోపు యూఏఎన్, బ్యాంకు అకౌంట్లను ఆధార్ తో లింక్ చేయాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది.
EPFO: ఆధార్ ఆధారిత OTPని ఉపయోగించి ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ అయ్యేలా చూడాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ని ఆదేశించింది.
PF Balance: ప్రభుత్వ పథకాల పేరుతో ఆన్లైన్ కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ఆధార్ అప్డేట్ పేరుతో ఓటీపీ అడుగుతూ.. అమయాకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక వచ్చింది.
EPFO Update: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త. దీపావళికి ముందే మీ ఖాతాల్లో 81 వేలు జమకానున్నాయి. ఎప్పుడనేది నిర్ణయమైంది. ఆ వివరాలు మీ కోసం..
EPFO Alert: పీఎఫ్(PF) ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో(EPFO) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఖాతాదారుడు చేసే ఒక్క పొరపాటు అతని సంపాదన మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని హెచ్చరించింది. ఆ హెచ్చరికలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
EPFO Interest Amount: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఈ ఏడాది అంటే 2022 కు సంబంధించి పీఎఫ్ వడ్డీ లెక్కలు పూర్తయ్యాయి. త్వరలో ఖాతాదారుల ఎక్కౌంట్లో వడ్డీ జమ కానుంది. ఈపీఎఫ్‌కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చూద్దాం..
EPFO Portal Down 3 Days Ahead of e-Nomination Deadline : ఈపీఎఫ్నకు సంబంధించి ఈ - నామినేషన్ దాఖలు చేయడానికి డిసెంబరు 31 వరకే గడువు ఉంది. వైబ్‌సైట్ మొరాయిస్తోంది. ఈ సమస్య గురించి యూజర్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
EPF Balance Available By Giving Missed Call To This Number: ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో మరియు కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ పలు ప్రయోజనాలు అందిస్తున్నాయి. కొందరు తమకు పన్ను మినహాయింపు లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు భవిష్యత్తు కోసం కొంత మొత్తం నగదు భద్రపరుచుకుంటున్నారు.
How To Transfer EPF Balance : ఈపీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో జాబ్ మారే సమయంలో సగం ఇబ్బందులుంటాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఆన్లైన్ వేదికగా EPF నగదు బదిలీ చేసుకోవడం తేలిక అయింది.
How To Activate UAN | ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. అదే సమయంలో కంపెనీ సైతం అంతే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఈపీఎఫ్ వివరాలు తెలుసుకోవాలంటే మీకు కావాల్సినవి యూనివర్సల్ అకౌంట్ నెంబర్(Universal Account Number).
EPF Balance Check | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు భవిష్య నిధి ఖాతాలు అందిస్తోంది. ప్రస్తుతానికి మొత్తం ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు EPFO సేవలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు నగదుపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు భవిష్య నిధి ఖాతాలు అందిస్తోంది. ప్రస్తుతానికి మొత్తం ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు EPFO సేవలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు నగదుపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
EPF Transfer Online | ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో EPF నగదు బదిలీ చేసుకోవడం ఒకటి. ఉద్యోగులు కంపెనీ మారిన సందర్భంలో దీని అవసరం ఉంటుంది. కొత్త కంపెనీ ఈపీఎఫ్ ఖాతాకు సులువుగా బదిలీ చేసుకునే ఛాన్స్ మీ చేతుల్లోనే ఉంది.
EPF Balance Details Is Just A Missed Call Away: ఈపీఎఫ్ ఖాతాలలో నగదు నిల్వలలపై వడ్డీ రేట్లు తగ్గించడం లేదని, వాటిని యథాతథంగా కొనసాగించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ఓ ఖాతాలు కలిగి ఉన్నారు. వీరికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, కేంద్ర కార్మిక ఉపాధిశాఖ పలు ప్రయోజనాలు అందిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.