Sun Transit 2024: మీనరాశిలో సూర్యుడు అతి త్వరలోనే సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Mars Transit In Pisces 2024 In Telugu: అంగారక గ్రహం మీన రాశిలో సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి కీడు జరగబోతోంది. ఈ సమయంలో వారు ఎలాంటి పనులు చేసిన తీవ్రంగా నష్టపోతారు. అలాగే ప్రయాణాలు చేసే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. దీంతోపాటు కొన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
Venus Transit 2024: శుక్రుడు మేష రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది. అనుకున్న పనులు కూడా జరుగుతాయి.
Mars Transit In Aquarius: కుజుడు ఈరోజు (2024 మార్చి 15) ఉదయం 10:48 గంటలకు మకరరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఈ సంచారం ప్రభావం మే 10 వరకు ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Mercury-Venus Transit In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఎంతో ముఖ్యమైన రెండు గ్రహాలు శివరాత్రికి ముందు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ శివరాత్రి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Saturn Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహ కదలికల కారణంగా కొన్ని రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా మెరుగుపడతారు. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Jupiter Transit 2024: గురుగ్రహం ప్రతి నెల లేదా రెండు నెలలకు ఒక సారి సంచారం చేస్తుంది. ఈ గ్రహం సంచారం చేయడం వల్ల అన్ని రాశులు ప్రభావితమవుతాయ. వ్యక్తుల జాతకాలను గురుగ్రహం శుభస్థానంలో ఉంటే చాలా అదృష్టంగా పరిగణిస్తారు. ఇలా ఉండడం వల్ల జీవితంలో డబ్బుకు శ్రేయస్సు కొరత ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నమ్మకం. అయితే 2024 సంవత్సరంలో బృహస్పతి గ్రహం ఇంతకుముందు ఎప్పుడు సంచారం చేయని రాశి..వృషభ రాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ సంచారం మే 1వ తేదీన జరగబోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.