King Cobra Hides Inside Car: కింగ్ కోబ్రా ఓ కారు యజమానిని బెంబేలెత్తించింది. వారం రోజులకు పైగా అతనికి దడ పుట్టించింది. కారులోకి ఎక్కాలంటేనే జడుసుకునేలా చేసింది.
King Cobra Viral Video, King Cobra Swallowed and Spits Russel Viper: ఈ కింగ్ కోబ్రా వీడియో మిమ్మల్ని షాక్‌కి గురిచేస్తుంది. చూడండి.. ఆ కింగ్ కోబ్రా మరో పామును ఎలా మింగిందో.. తిరిగి సజీవంగా నోటి నుంచి బయటకు ఎలా వదిలిందో..
Bizarre Snake Video: సఖోన్ నఖోన్ ప్రావిన్స్‌కి చెందిన 49 ఏళ్ల ఓ వ్యక్తి ఈ పామును గుర్తించాడు. తన ఇంటికి కొద్ది దూరంలోని ఓ నీటి మడుగులో దీని గుర్తించినట్లు చెప్పాడు.
Viral Video: నెట్టింట ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ భారీ అనకొండకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
King Cobras fighting video: ఆడ నాగు కోసం రెండు మగ నాగులు భీకరంగా పోట్లాడిన వీడియో ఒకటి కెమెరాకు చిక్కింది. దాదాపు ఐదు గంటల పాటు అవి తలపడగా.. చివరకు ఒక మగ నాగు అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Viral Snake Video: పాము గుడ్ల నుంచి దాని పిల్లలు బయటకొచ్చే వీడియోలు మీరు ఇదివరకు చూసి ఉంటారు. కానీ పాము కడుపు నుంచి నేరుగా పిల్ల పాము బయటకు రావడం ఎప్పుడైనా చూశారా... అయితే చూసేయండి...
Viral Video: సాంగ్ షూటింగ్లో.. నిజమైన పామును పెట్టుకుని ఓ సింగర్ చేసిన స్టంట్ విఫలమైంది. పాము సరాసరి ముఖంపై కాటేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral video of 13 feet King Cobra:ఇటీవల థాయిలాండ్ చోన్బురీ ప్రావిన్స్‌లోని ఓ బిజీ రోడ్డు పక్కన 13 అడుగుల కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. దారినపోయేవాళ్లు ఆ భారీ విష నాగును చూసి భయపడిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు.
Snakes Viral Video: నిర్మానుష్య ప్రదేశంలో రెండు పాములు సయ్యాటలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకదానికొకటి పెనవేసుకుని ఆ సర్పాలు ఆడుతున్న సయ్యాటను మీరూ చూసేయండి...
కింగ్ కోబ్రా.. ఒకసారి అది కాటు వేస్తే.. క్షణాల్లో మరణం తప్పదు.. ఎంత వేగంగా కదులుతుందో.. అంత శక్తివంతమైనది, అంత కన్నా పొడవైనదికూడా. అలాంటి పాము దగ్గరకి వెళ్లాలంటేనే వణికిపోతాము కదా... మరీ మన హీరో.. కింగ్ కోబ్రాకే నీళ్లు తాగించాడండోయ్!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.