Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది. తాజాగా ఇప్పుడు రామాయణ సినిమాలో రన్బీర్ కపూర్ సరసన సీత పాత్రలో కనిపించబోతున్న సాయి పల్లవి ఈ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుందట. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రాహుల్ సంక్రిత్యన్ ( Rahul Sankrithyan ) డైరెక్షన్లో నాచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింఘా రాయ్' ( Shyam Singha Roy ) అనే సినిమా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.