Safety Precautions During Rainy Season: వర్షకాలంలో అనారోగ్య సమస్య బారిన పడుతుంటారు. ఈ సమయంలో ఆరోగ్య పట్ల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలగకుండా ఉంటాయి. అయితే ఎలాంటి చిట్కాలు పాటించడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి?
Monsoon Health Problems: తరచుగా తీవ్ర తల నొప్పులతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన తులసి కషాయాన్ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు తలనొప్పిని తగ్గించడమే కాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.