Blackhead Remedies At Home: మనలో చాలామంది బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు, బుగ్గలు, భాగాల్లో వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుందని చర్మనిపుణులు చెబుతున్నారు. బ్లాక్ హెడ్స్ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.