Hyderabad old city Lathi Charge: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పాతబస్తీలో పోలీసుల ఆంక్షలు అమలు అవుతున్నప్పటికీ.. కొంతమంది యువత ఒక్క చోట చేరి రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం చేస్తూ ఆందోళనకు దిగారు.
Hyderabad Protests Against Raja Singh: హైదరాబాద్ పాతబస్తీలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. పాతబస్తీలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు. ముఖ్యంగా చార్మినార్, శాలిబండ, హుస్సేనీ ఆలం వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు మరింత పెంచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.