Cops got suspended in Addaguduru lockup death case: యాదాద్రి భువనగిరి: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో మూడు రోజుల క్రితం జరిగిన లాకప్ డెత్ కేసులో పోలీసులపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ చర్యలు తీసుకున్నారు. అడ్డగూడూరు ఎస్సై మహేష్, కానిస్టేబుల్ రషీద్, జనయ్యలను సస్పెండ్ చేస్తూ సీపీ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీచేశారు.
నూతన సంవత్సర 2020 వేడుకల సందర్భంగా రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల వరకు హైదరాబాద్ ప్రతి పొలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తామని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.