Pushkar Singh Dhami as Secoond Term CM: ఉత్తరాఖండ్ సీఎంగా మరోసారి పుష్కర్ సింగ్ ధామికే అవకాశం దక్కింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ధామి ఓడిపోయినప్పటికీ.. ప్రభుత్వ పగ్గాలు ఆయనకే అప్పగించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖతిమా స్థానం నుంచి పోటీ చేసిన సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓడిపోవటంతో.. విజయం సాధించితిన్ ఉత్తరాఖండ్లో ఎవరు సీఎం అవుతారనే ఆసక్తి నెలకొంది. ఆ వివరాలు...
Char Dham Devasthanam Board Bill repeal : అన్ని అంశాలను అధ్యయనం చేశాక.. చార్ ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా చార్ ధామ్ దేవస్థానం బోర్డ్ 2019 లో ఏర్పాటైంది. ఈ బోర్డును రద్దు చేయాలంటూ చాలా కాలంగా స్థానిక పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయాల సంప్రదాయ హక్కులను ఈ బోర్డ్ అడ్డుకుంటోందని వారి ఆరోపణ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.