NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజ్ ఘటనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్ 2024 పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీసు జరగలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET PG 2024 Exam Dates: దేశవ్యాప్తంగా నీట్ 2024 నిర్వహణ వివాదాస్పదమైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంతో వాయిదా పడిన నీట్ పీజీ 2024 పరీక్షల కొత్త తేదీలు ప్రకటించింది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్. అంతేకాకుండా ఈసారి పరీక్ష కూడా కొత్త మోడల్లో జరగనుంది.
Schools & Colleges Bandh: దేశవ్యాప్తంగా నీట్ 2024పై చర్చ జరుగుతోంది. నీట్ 2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్, అవకతవకలు, సీబీఐ దర్యాప్తుతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే జూలై 4న దేశవ్యాప్త బంద్కు విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి.
NEET UG Exam Online నీట్ 2024 పరీక్షపై చెలరేగిన ఆరోపణలు,వివాదం, అవకతవకల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై నీట్ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించే అవకాశాలపై చర్చిస్తోంది. అదే జరిగితే విద్యార్ధులకు ప్రయోజనమా, నష్టమా అనేది పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.