Mars Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారకుడు రాశి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఆర్థికంగా లాభాలు పొందితే, మరికొన్ని రాశుల వారు మాత్రం వ్యాపారాల్లో దూసుకు వెళ్తారు. అయితే ఈ అంగారక సంచార ప్రభావం మీ రాశిపై కూడా పడుతుందా?
Mars Transit 2024: అంగారక గ్రహం మార్చి 15వ తేదిన శని కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది.. దీని కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడి..కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి.
Mars transit 2024 in Telugu: అష్ట గ్రహాల్లో ఒకటైన అంగారక గ్రహం మరో ఆరు రోజుల్లో రాశిని మార్చబోతుంది. కుజుడు ప్రస్తుతం ఉన్న రాశిని విడిచిపెట్టి మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. మార్స్ సంచారం వల్ల ఏ రాశులవారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.