Skanda Sashti Puja: స్కంద షష్ఠి ని హిందువులంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజున ముఖ్యంగా పెళ్లి అయ్యి పిల్లలు లేని వారు, జీవితంలో ఉద్యోగం విషయంలో ఏదైన సమస్యలున్న వారు కొన్ని పరిహారాలు పాటిస్తే ఆ దోషాలన్ని పోతాయని చెబుతుంటారు.
Dhanurmasam: ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తొంది. అయితే.. పవిత్రమైన ఈ మాసంలోనే అరుదైన భాను సప్తమిని మనం జరుపుకోబోతున్నాం. దీని వల్ల ద్వాదశ రాశులకు కూడా అఖండ ధనలాభం కల్గనుంది.
Margashira purnima vrat: మార్గశిర పౌర్ణమి వేళ అత్యంత పవర్ ఫుల్ యోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే చాలా మంది ఈ రోజున విష్ణు దేవుడ్ని ఆరాధిస్తుంటారు.అదే విధంగా ఈ రోజున కొన్ని పరిహారాలు పాటించాలని చెబుతుంటారు.
Gita Jayanti tradition: మాసాలన్నింటిలోను మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనదని స్వయంగా నారాయణుడే చెప్పాడంట. ఇదే మాసంలో గీతా జయంతిని కూడా నిర్వహిస్తారు.
Vivah Panchami: మార్గశిర మాసంలోని శుక్ల పక్ష పంచమిని వివాహ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ రాముడు సీతాదేవీల వివాహాం జరిగిందని చెప్తుంటారు. ఈరోజున పెళ్లికానీ వారు.. కొన్నిపరిహారాలు పాటిస్తే వెంటనే పెళ్లి కుదురుతుందని పండితులు చెబుతుంటారు.
Mokshada Ekadashi Vratam: ప్రస్తుతం మార్గశిరం మాసం స్టార్ట్ అయ్యింది. ఈ మాసంలో ఎక్కువగా విష్ణువును ఆరాధిస్తుంటారు. అదే విధంగా ప్రస్తుతం డిసెంబరు 11న మోక్షద ఏకాదశి వస్తుంది.
Margashira Masam 2022: మార్గశీర మాసం హిందువులకు ఎంతో ప్రముఖ్యమైన నెలగా శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో ఉపవాసాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ మాసంలో ప్రత్యేక పండగలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.